Friday, March 24, 2023

Cyclone Mandous Updates: మాండూస్‌ తుఫాన్‌ ఎఫెక్ట్.. ఏపీలో భారీ వర్షాలు!

గురవారం ఉదయం నాటికి నైరుతి బంగాళాఖాతంలో సమీపంలోని ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్ర తీరాలకు తుపాను చేరనుందని వాతావరణ శాఖ చెప్పింది. ఈ కారణంగా గురువారం నుంచి మూడు రోజులపాటు దక్షిణ కోస్తాలోని ప్రకాశం, నెల్లూరు(Nellore), తిరుపతి, రాయలసీమలోని చిత్తూరు, అన్నమయ్య, వైఎస్ఆర్ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

Source link

Latest news
Related news