చంద్రబాబు కౌంటర్
Chandrababu On YS Jagan: బీసీ మహాసభ వేదికగా జగన్ చేసిన వ్యాఖ్యలకు చంద్రబాబు కౌంటర్ ఇచ్చారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. ‘నా వెనుక నలుగురు ఉన్నారు అని బీసీల సభ సాక్షిగా నిన్న సీఎం జగన్ రెడ్డి చెప్పిన మాట నిజం. అవును నలుగురే ఉన్నారు. వాళ్లే సాయిరెడ్డి, పెద్దిరెడ్డి, సజ్జల రెడ్డి, సుబ్బారెడ్డి’ అంటూ రాసుకొచ్చారు.