Tuesday, October 3, 2023

Duvvada Railway Station : రైలు – పుట్‌పాత్‌ మధ్య ఇరుక్కున్న విద్యార్ధిని

Student Stuck at Duvvada Railway Station: రైలు ఎక్కుతూ ట్రాక్ కింద పడిపోవటం.. ప్రాణాలు కోల్పోవటం లేదా కాపాడటం వంటి ఘటనలు చూస్తూనే ఉంటాం. ఇందుకు సంబంధించిన చాలా విజువల్స్ వైరల్ అవుతుండటం కూడా ఉంటాయి. అయితే రైలు ఎక్కేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రైల్వే అధికారులు, సిబ్బంది హెచ్చరిస్తూనే ఉంటారు. తాజాగా ఏపీలో మరో ఘటన వెలుగు చూసింది. ఏకంగా ఓ విద్యార్థి ఫుట్‌పాత్‌, రైలు మధ్యలో ఇరుక్కుపోయి నరకయాతన అనుభవించింది.

Source link

Latest news
Related news