ఎంపిక ప్రక్రియ ఇలా ఉంటుంది:
RRB Group D ఉద్యోగాల ఎంపిక ప్రక్రియ మూడు దశల్లో ఉంటుంది. మొదటిది కంప్యూటర్ ఆధారిత పరీక్ష. ఇది ఇప్పటికే నిర్వహించబడింది. దీని తర్వాత ఫిజికల్ టెస్ట్ ఉంటుంది. చివరకు మెడికల్ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఈ మూడు దశల్లో విజయవంతంగా ఉత్తీర్ణులైన అభ్యర్థులు RRB Group D పోస్టులకు ఎంపిక అవుతారు.
Railway : రాత పరీక్షలేకుండా.. రైల్వేలో 2,521 ఉద్యోగాలు.. 10వ తరగతి పాసై.. ఈ అర్హతలుంటే చాలు..!
Railway : రైల్వేలో భారీ జాబ్ రిక్రూట్‌మెంట్.. 35,000 ఉద్యోగాలు భర్తీ.. పూర్తి వివరాలివే
BEL Engineer : ఇంజినీరింగ్ వాళ్లకు ప్రభుత్వ సంస్థలో 260 ఇంజినీర్ ఉద్యోగాలు.. రూ.55,000 వరకూ జీతం
BEL Engineer Recruitment 2022 : ఘజియాబాద్‌లోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బెల్).. 260 ట్రెయినీ ఇంజినీర్, ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మెకానికల్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, సివిల్, ఎలక్ట్రికల్ తదితర విభాగాల్లో ఈ ఖాళీలున్నాయి. సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/ బీటెక్/ బీఎస్సీ ఇంజినీరింగ్ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో అప్లయ్ చేసుకోవచ్చు. డిసెంబర్ 14 దరఖాస్తులకు చివరితేది.
మొత్తం ఖాళీలు: 260
- పోస్టు పేరు: ట్రెయినీ ఇంజినీర్, ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టులు.
- విభాగాలు: మెకానికల్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, సివిల్, ఎలక్ట్రికల్ తదితర విభాగాల్లో ఈ ఖాళీలున్నాయి.
పూర్తి వివరాలకు, అప్లయ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి