Friday, March 31, 2023

romance regret, Romance Regret : శృంగారం సమయంలో అలా జరిగింది.. తట్టుకోలేకపోయా.. – embarrassing romance confessions of men know here all

తలకి దెబ్బ..

నేను థర్డ్ ఇయర్‌లో ఉన్నప్పుడు నా ఫ్రెండ్, నేను డార్మ్ రూమ్‌లో తిరుగుతున్నాం. రూమ్‌మేట్స్‌ని లేపకుండా చాలా సైలెంట్‌గా ఉండేందుకు ట్రై చేస్తున్నాం. ఒకానొక టైమ్‌లో ఆమె చాలా త్వరగా క్రిందికి జరిగింది. అదే టైమ్‌లో నా తలకి బలంగా దెబ్బ తగిలింది. నాకు చుక్కలు కనిపించాయి. ఆ తర్వాత నేను ఏం చేయలేకపోయా. ఇందులో మరి చెత్త విషయం ఏంటంటే, ఆమె రూమ్ మెట్స్‌కి ఈ విషయం అందరికీ తెలిసింది. వారు నా నుదిటి గురించి టెన్షన్ పడ్డారు.

Also Read : Blood type food : మీ బ్లడ్ గ్రూప్ A అయితే.. వీటిని తింటే చాలా మంచిది..

అది జిప్‌లో ఇరుక్కుపోయి..

నేను ఇప్పుడే పని ప్రారంభించా. ఇది నాకు మొదటిసారి. చాలా అందమైన అమ్మాయి నా పట్ల ఇంట్రెస్ట్ చూపినందుకు నేను కూడా చాలా ఎగ్జైటింగ్‌గా ఉన్నా. రెండొవది. చాలా కాలం తర్వాత నేను కొత్త పని చేస్తున్నా. కాబట్టి ఆ టైమ్‌లో ఆమె వెనక్కి తగ్గకుండా నేను తొందరపడాలని ప్రయత్నించా. అనుకోకుండా నా పురుషాంగం జిప్‌లో ఇరుక్కుపోయింది. దీంతో తను నవ్వు ఆపుకోలేకపోయింది. కానీ ఆమె లొంగిపోయింది. నేను ఆ తర్వాత చాలా బాధపడ్డా.

శృంగారంలో సమస్యలు

అండర్‌వేర్‌కి హోల్..

అది నాకు రెండోసారి అవుతుంది. ఆ సమయంలో నాకు 19 సంవత్సరాలు. నా అండర్‌వేర్‌‌కి రంధ్రం పడింది. నేను ఇది గమనించలేదు. నా పార్టనర్, నేను ఫుల్ ఎమోషన్‌తో మైమరిచిపోయినప్పుడు ఆమె వేలికి ఈ రంధ్రం తగిలింది. అమె నవ్వుతూనే ఉంది. నేను దానిని సరిచేయలేకపోయా.

న్యూటెల్లాతో తంటా..

నా భర్య, నేను మంచి బ్లో అప్ ట్రై చేయడానికి ప్రయత్నిస్తున్నాం. ఆమె ఏదైనా వెరైటీగా చేయాలని కోరుకుంది. కాబట్టి, ఆమె బ్రెస్ట్‌కి మొత్తం న్యూటెల్లా పూసింది. అది బాగానే ఉంది. కానీ, జిగటగా అనిపించింది. మేము ఇద్దరం మరిచిపోయాం. మేము ఫుల్ మూడ్‌లోకి రాగానే ఎంజాయ్ చేశాం. అది కాస్తా ఆరగానే అది కడగడానికి బాగా ఇబ్బంది అయింది. కానీ, నా భార్యకి అది బానే నచ్చింది.

బ్రెస్ట్‌పైనే నిద్ర..

మేం రొమాన్స్ టైమ్‌లో బాగా తాగాం. కానీ, ఉదయం 5 గంటలకే. నాకు కూడా నిద్ర వచ్చింది. నేను దాని బ్యాలెన్స్ చేస్తాననుకున్నా. నేను ఆమె బాడీని ముద్దుపెట్టుకున్నా. ఉదయం లేచేసరికి ఆమె బ్రెస్ట్‌పై ఉన్నా. ఆమె బ్రేక్ ఫాస్ట్ టైమ్‌లో ఏం చెప్పిందంటే.. నాపైకి వచ్చి ఏదో చేస్తావనుకుంటే బ్రెస్ట్‌పై పడుకున్నావని చెప్పింది. ఇది నాకు చాలా ఇబ్బందికర సమయం.
Egg Yolk : గుడ్డు నుంచి పచ్చసొన ఇలా వేరు చేయండి..
గమనిక : ఈ కథనం ఎవరినీ ఉద్దేశించినది కాదు. వ్యక్తుల అనుభవాలను మాత్రమే ప్రచురించాం. పాఠకులు ఈ విషయాన్ని గమనించగలరు.

Latest news
Related news