2021-2022లో ఆంధ్రప్రదేశ్‌లో పట్టుబడిన డ్రగ్స్ మొత్తం ఇతర రాష్ట్రాల కంటే చాలా ఎక్కువ. 18,267 కిలోల డ్రగ్స్ స్వాధీనం చేసుకుని.. 90 మందిని అరెస్టు చేశారు. ఏపీ తర్వాత 10104.99 కిలోల డ్రగ్స్(Drugs), మత్తుపదార్థలతో త్రిపుర తర్వాతి స్థానంలో ఉంది. ఏపీలో భారీ మెుత్తంలో డ్రగ్స్ పట్టుబడినట్టుగా కేంద్రమే నివేదిక ఇవ్వడంతో ప్రతిపక్షాలు విమర్శలు మరోసారి పెంచనున్నాయి. ఇప్పటికే డ్రగ్ క్యాపిటల్ గా ఏపీ ఉందంటూ.. వ్యాఖ్యలు చేస్తున్నాయి.
BREAKING NEWS