బాలీవుడ్ గ్రీకు వీరుడు హృతిక్ రోషన్ తన లేడీ లవ్‌త చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నాడు. మాజీ భార్య సుసానే ఖాన్‌తో విడిపోయిన తర్వాత కొంతకాలం సింగిల్‌గానే ఉన్న హృతిక్.. ఈ మధ్య నటి, మ్యూజీషియన్ అయిన సబా ఆజాద్‌తో డేటింగ్‌లో ఉన్నట్లు రూమర్స్ వినిపిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా లంచ్ డేట్ కోసం బయటికొచ్చిన ఈ ప్రేమ పక్షులు మీడియా కంటపడగా.. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట్ తెగ వైరల్ అవుతున్నాయి.
BREAKING NEWS