Dead body In Drum విశాఖలో ఖాళీగా ఉన్న ఇంట్లో ఉన్న డ్రమ్ములో అస్థిపంజరం బయటపడటం కలకలం రేపింది. ఏడాదిగా అద్దె చెల్లించకుండా, ఇల్లు ఖాళీ చేయకపోవడంతో ఇంటి యజమాని సామాను తొలగిస్తుండటంతో డ్రమ్ములో శవం బయటపడింది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
Source link
BREAKING NEWS