AP JAC Amaravati పదేళ్లలోపు సర్వీస్ ఉన్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను విధుల నుంచి తొలగించాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై ఉద్యోగ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వం జారీ చేసిన మెమో ఒక్క శాఖకు సంబంధించిన నిర్ణయమేనని వివరణ ఇస్తున్నా, రాష్ట్ర వ్యాప్తంగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు చేస్తున్న వారిలో ఆందోళన నెలకొనడంతో ప్రభుత్వ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ఏపీజేఏసీ అమరావతి డిమాండ్ చేసింది.
Source link
BREAKING NEWS