Himachal Pradesh election results : ప్రవీణ్ శర్మ, రామ్ సింగ్, విపిన్ నిహారియా, సుభాష్ శర్మ, క్రిపాల్ పార్మర్, హోషియార్ సింగ్ దెహ్రా, ఇందిరా కపూర్, హితేష్వర్ సింగ్, రాజ్‌కుమార్ కౌండల్ వంటి ప్రముఖుల పేర్లు రెబల్స్ లిస్ట్‌లో ఉంది. ఆసక్తికర విషయం ఏం అంటే.. రెబల్స్ పోటీ చేసిన స్థానాల్లో.. ఓటింగ్ శాతం భారీగా నమోదైంది.