Shashi Tharoor On NCP Invitation: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) కేరళ అధ్యక్షుడు పీసీ చాకో (PC Chacko) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ సీనియర్ నేత, తిరువనంతపురం ఎంపీ శశి థరూర్‌ను పార్టీలోకి ఆహ్వానించారు. కేరళ కాంగ్రెస్‍లో విబేధాలు పెరుగుతున్నాయని వార్తలు వస్తున్న నేపథ్యంలో చాకో వ్యాఖ్యలు కీలకంగా మారాయి. అయితే ఈ విషయంపై శశి థరూర్ స్పందించారు.