భారత్లో నిర్వహించే గ్రూప్ ఆఫ్ ట్వంటీ (G -20) భాగస్వామ్య దేశాల సమావేశాలపై రాజకీయ పార్టీల(Political Parties) అధ్యక్షులతో ప్రధాని చర్చిస్తారు. రాష్ట్రపతి భవన్లో సోమవారం సాయంత్రం 5 గంటలకు సదస్సు ఉంటుంది. ఈ సమావేశానికి హాజరు కావాల్సిందిగా.. సీఎం జగన్(CM Jagan), టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu)కు ఆహ్వానం అందింది. సోమవారం సీఎం జగన్ దిల్లీ బయలుదేరి వెళ్తారు. జీ-20 అఖిలపక్ష సమావేశంలో పాల్గొంటారు.
BREAKING NEWS